పసిడి నానీలు

అతని కవితాశైలి అతని చేతిని మీరి ప్రవహించే సెలయేటి సదృశ్యంగా వుంటుంది. అతడు అక్షరాల గురించి రాసినా, పుస్తక పఠనం మహత్తును చాటినా, ఉపాధ్యాయుడు, గురువుకూ మధ్య సున్నితమైన రేఖా భేదాన్ని వ్యాఖ్యానించినా, పాలమూరు వలస జీవితాలను బాధతో తడిమినా, జీవితాన్ని గురించి నిట్టూర్పుల్లాంటి కూర్పులను వెలువరించినా అవి శ్రీకాంత్‌ ముద్రతో వుంటాయి.
- డా|| ఎన్‌. గోపి

డా|| భీంపల్లి శ్రీకాంత్‌
వెల: 
రూ 30
పేజీలు: 
113
ప్రతులకు: 
9032844017