పదపద పదపద పోరుముందుకు
కాలం కదలిక ఆగదు - లోకం మారకతప్పదుమనిషే మారకపోతే - మనుగడ ముందుకు సాగదు
ఈ వైనం ఈ గమనం మార్చేటందుకు
పదపద పదపద పోరు ముందుకు
ఆకూ అలములు మేసిన మనిషి - పరుల దోపిడి ఎరుగని మనిషి
నేడిందు పసందుల వినోదమందున - మునిగి తేలుతూ కొందరుండగా
కాలం కదలిక ఆగదు - లోకం మారకతప్పదు