జన్యులిపి (కవిత్వం)

మానవతా పరిమళాల గుత్తి 'జన్యులిపి' కవితా సంపుటి. తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో తనదైన రాజముద్రను వేసిన ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (2021) గ్రహీత డా.దేవరాజు మహరాజు గారి రచన ఏదైనా అది సమాజ హితమన్నది అందికీ తెలిసిన వాస్తవం. అందునా మానవతాపరిమళం నిండిన ఉద్వేగంతో సాగే 'జన్యులిపి' కవితలు పాఠకుల్ని ఊపిరి బిగబెట్టి మరీ పదాల వెంబడి పరుగులు పెట్టించి చదివిస్తాయి.

రచన : డా.దేవరాజుమహరాజు
వెల: 
రూ 100
పేజీలు: 
108
ప్రతులకు: 
94906 79570