ప్రమిద (రావి రంగారావుగారి సాహిత్య స్వర్ణోత్సవ సంచిక)

 ఇది ప్రఖ్యాత కవి రావి రంగారావు గారి సాహిత్య ప్రస్థాన అభినందన సంచిక. తొలినాళ్లలో తంతి తపాలా శాఖలో 'టెలిగ్రాఫిస్టుగా' కుదురుకున్న ఆయన ఒకానొక సినిమా పుణ్యమా అని సుకవిగా రూపాంతరం చెందాడు. ఆ సినిమా లవకుశ అయితే, ఆ యువకుడు రావి రంగారావు. మినీ కవితపై మక్కువ పెంచుకున్న రఆయన ఆ ప్రక్రియ వ్యాప్తికి విశేషమైన కృషిసల్పారు. ఆయన సాహిత్య కృషి గురించి, వ్యక్తిత్వం గురించి ఎందరో కవులూ రచయితలూ రాసిన వ్యాసాల సమాహారం ఇది.

వెల: 
రూ 50
పేజీలు: 
191
ప్రతులకు: 
9885459198