నేను ముంబైకర్‌ని

ఈ కవి బాల్యంలోనే ముంబైకి వలస వెళ్లిన తెలంగాణా బిడ్డ. జీవన సంవేదనతో కూడిన కవిత్వాన్ని ఇప్పటికే ఎంతో పండించాడు. 16 పుస్తకాలు రచించాడు. 'నేను ముంబైకర్‌ని' దీర్ఘ కవిత. దీనిలో వలస కార్మికుల వేదనతో పాటు వారు ముంబై నిర్మాణంలో అందించిన యోగదానం కూడా ఉంది. కష్టాలూ కడగండ్లే కాదు; చేతికందిన పూల చెండ్లు కూడా ఉన్నాయి. ఈ కావ్యంలో రెండు తరాల అనుభవాల స్పందనలు తెలుస్తాయి. - డా. ఎన్‌ గోపి

సంగెవేని రవీంద్ర‌
వెల: 
రూ 100
పేజీలు: 
56
ప్రతులకు: 
099871 45310