పగిలిన పాదాల నెత్తురులో

ఒక సమకాలీన సమాజాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి ఆకళింపు చేసుకునే ప్రయత్నంలో భాగంగా చదువరులకు విభిన్న సామాజి కాంశాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఈ గ్రంథం కలిగిస్తుంది. ఈ పుస్తక వ్యాసాల రచయిత కేశవ్‌ గారు రాసిన ప్రతీ వ్యాసం ఎన్నో విషయాలను అధ్యయనం చేసి రాసినట్టుగా పాఠకునికి అవగతం అవుతుంది.

- కట్టగాని రవీందర్‌

కేశవ్‌
వెల: 
రూ 200
పేజీలు: 
216
ప్రతులకు: 
8961626848