ఆటబొమ్మలు కథా సంకలనం

కె.వి.ఆర్‌. అనువదించిన కథా సంకలనం 'ఆటబొమ్మలు' 2020 మార్చిలో ప్రచురిస్తున్నాం. ఈ కథలను బెంగాలీ భాషలో విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ రచించారు. ఈ కథలను 'పద్మపూజ' పేరుతో 1959లో విశాలాంధ్ర ప్రచురణాలయం, 1969లో 'కార్మికస్వర్గంలో కళాప్రియుడు' పేరుతో ఎం. శేషాచలం అండ్‌ కో ప్రచురించాయి.

- కె.వి.ఆర్‌. శారదాంబ స్మారక కమిటీ

మూలరచన: రవీంధ్రనాథ్‌ టాగూర్‌ - అనువాదం: కె.వి.ఆర్‌.
వెల: 
రూ 100
పేజీలు: 
104
ప్రతులకు: 
9849083137