కొల్లేటి కోట చారిత్రక వీరుడు మాల భేరుండ బద్దన్న సేనాని

బద్దన్న సేనాని గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు ముందుగానే వ్రాశారు. ఆ గ్రంథం బహుశా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను చదివాను. 'బద్దన్న సేనాని', 'పంచమ కులస్థుడని' విశ్వనాథ వారు పరిశోధించి వ్రాశారు. దానికి నేను కృతజ్ఞుడను. కానీ ఎందుకో ఆ గ్రంథం సంపూర్ణంగా లేదని నాకు అనిపించింది. సర్వసేనాధిపతి గురించి తక్కువగా వ్రాసినట్లు అనిపించి నేను గ్రంథము వ్రాయ సంకల్పించాను.


- బొనిగల రామారావు

బొనిగల రామారావు
వెల: 
రూ 80
పేజీలు: 
80
ప్రతులకు: 
9963899959