శాంతా తరంగిణి

చంద్ర ప్రభాభాసితమైన శాంతమ్మ గారి రేఖామాత్ర సాహిత్య జీవితం, వారి రచనలపై ప్రసిద్ధ భాషాచార్యుల పరిశోధన సదృశ్యంగా చేసిన మూల్యాంకనాలు, ఆత్మీయాను రాగాన్ని గ్రుమ్మరిస్తూ సహ సాహితీవ్రతులు కాన్క చేసిన అభినందన కవితలు, ఆమె ప్రత్యేకతను గుర్తించి పత్రికల వాళ్ళు ముఖాముఖి నిర్వహించి ప్రచురించిన వ్యాసాలు, అనుభూతి స్మరణికలు అనదగిన సభల ఛాయాచిత్రాలు ఇందులో పొందుపరిచారు.

- డా|| ఆశావాది ప్రకాశరావు

సి. రోజమ్మ
వెల: 
రూ 0
పేజీలు: 
52
ప్రతులకు: 
9912256565