
సమాజంలో అంతర్గతమైన ఆర్థిక, సాంఘిక, రాజకీయ విలువలకు సరైన రీతిలో స్పందిస్తాడు. తనదైన చెప్పే పద్ధతిలో చిన్న కథకు ప్రాణం పోస్తాడు. ఎదురైన సంఘటనకో, అనుభవానికో చిరు కథారూపం ఇస్తాడు. అలా వచ్చినవే ఈ కాలమ్ కథలు. ఇట్టే చదివేయొచ్చు. పెద్దగా సమయం పట్టదు.
- దాట్ల దేవదానం రాజు
 చలపాక ప్రకాష్
వెల: 
రూ 60
పేజీలు: 
64
ప్రతులకు: 
9247475975