కాగితం పువ్వు

దాదాపు నలభై యేడేళ్ళ (1972) క్రితం రచించి, 1981లో ప్రథమ ముద్రణగా వెలువడిన ఈ ''కాగితం పువ్వు'' వచన కావ్యం నేటి రెండో ముద్రణతో ఈ కావ్య ప్రాధాన్యతనీ, యినుమడించిన ప్రాసంగికతనీ స్పష్ట పరచుతున్నదనడంలో అతిశయోక్తి లేదు. ఈ ''కాగితం పువ్వు' కావ్య ప్రాసంగికత నేటికిన్నీ నీటు లొలుకుతున్నదని నిస్సంశయంగా నిర్థారణకు రావొచ్చు నిస్సందేహంగా పేర్కొనవచ్చు.


- పి.సి. రాములు (థింసా)

ఆప్కారి సూర్యప్రకాశ్‌
వెల: 
రూ 150
పేజీలు: 
96
ప్రతులకు: 
9848506964