అమ్మకు బహుమతి కథలు

ఈ సంపుటిలోని కథలన్నీ మంచినీ, మానవత్వాన్నీ పంచే కథలు, పెంచే కథలు, జీవితాలతో పెనవేసుకు పోయిన కథలు, ఆరోగ్య దాయకమైన విలువలతో కూడిన సమాజాన్ని ఆవిష్కరించమంటూ సూచించే కథలు. శ్రీ సింహప్రసాద్‌ గారి కథా నిర్మాణ చాతుర్యాన్ని మనకు తెలియజేయడానికి, సుమారు 400 కథలు రాసి, అందులో 76 కథలకు బహుమతులందుకొన్న కథల గణాంకాలే సాక్ష్యంగా నిలుస్తాయి.

 

- ద్విభాష్యం రాజేశ్వరరావు

సింహప్రసాద్‌
వెల: 
రూ 80
పేజీలు: 
184
ప్రతులకు: 
9849061668