తిరుగుబాటు స్వరాలు ఖలీల్‌ జిబ్రాన్‌: ''స్పిరిట్స్‌ రెబలియన్‌''కు

సమాజం అందరి సమభోగ్యం కావాలని ఎలుగెత్తటం నేరమా? మనుషులు చేసిన చట్టాలకు కట్టుబడి నోరు మూసుకోవలసిందేనా? ఇలా ఎన్నో ప్రశ్నలు - సమాధానాలకై ఈ స్వరాలు వినండి. మానవత్వాన్ని, మనోసౌకుమార్యాన్ని తట్టిలేపే తిరుగుబాటు స్వరాలివి. స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమన్యాయం కోరుకున్న స్వరాలివి.
- డాక్టర్‌ ఎస్‌. జతిన్‌ కుమార్‌

తెలుగు అనువాదం డాక్టర్‌ ఎస్‌. జతిన్‌ కుమార్‌
వెల: 
రూ 75
పేజీలు: 
70
ప్రతులకు: 
040-24652387