దండకడియం కవిత్వం

గోపాల్‌ కవిత్వానికి భూమికా, ప్రాతిపదికా, పెనుతుఫానై చెలరేగుతూ పాత ఆధిపత్య భావజాలాలను సమూలంగా తుడిచిపెట్టి కొత్త భాషనూ, కొత్త చరిత్రనూ రాస్తున్న ఈ సబాల్టర్న్‌ చైతన్యమే. గోపాల్‌ కవిత్వం ఇన్నాళ్లూ అణచివేతకు గురైన అనేకానేక అస్త్తిత్వాల ధిక్కార ప్రకటన. పురివిప్పిన అనేక సబాల్టర్న్‌ అస్తిత్వ చైతన్యాల గానం. సంఘర్షిస్తూ వికసిస్తున్న వేల పూల పరిమళం.
- నారాయణస్వామి వెంకటయోగి

తగుళ్ళ గోపాల్‌
వెల: 
రూ 150
పేజీలు: 
164
ప్రతులకు: 
9505056316