మహారాష్ట్ర తెలుగు రచయితల కథా సంకలనం

మహారాష్ట్రలో ఉంటున్న తెలుగు కథకుల రచనలతో ఒక ప్రత్యేక సంచిక తీసుకురావాలనుకున్నాం. ఈ కథా సంచికలో 31 మంది రచయితల కథలున్నాయి. మహారాష్ట్రలో గతంలో వ్యక్తిగత కథా సంపుటాలు ఎన్నో వెలువడి ఉండొచ్చు. కానీ, ఇలా 31 మంది రచయితల కథల్ని ఒకే సంపుటిగా ప్రచురించడం మొదటిసారి జరుగుతోంది.

- బండి నారాయణరెడ్డి

- మాదిరెడ్డి కొండారెడ్డి

సంకలనం: సంగెవేని రవీంద్ర
వెల: 
రూ 200
పేజీలు: 
208
ప్రతులకు: 
022-2780167