విచ్చుకోవాలి వచన కవిత్వం

ఏ నియమాలు లేకుండా స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణకు అనుకూలమైన పదప్రయోగంతో ఈ కవిత్వం సాగుతుంది.  చక్కటి కవితా శీర్షికలు, సామాజిక స్పృహ, దేశభక్తి, మతసామరస్యం ప్రకృతి - వృక్ష పరిరక్షణ, మానవతా వాదం, తెలుగు భాషపై మమకారం... యిలా ఎంతో వైవిధ్యమున్న కవితా వస్తువులు చక్కట ఇవచన కవిత్వంతో ''విచ్చుకున్న'' కవితా సంపుటాన్ని చదివి తీరాలి.

- డా|| వెన్నిసెట్టి సింగారావు

వైహెచ్‌కె. మోహన్‌రావు
వెల: 
రూ 100
పేజీలు: 
80
ప్రతులకు: 
8985296123