మూరురాయగండడు శ్రీకృష్ణదేవరాయలు

శ్రీకృష్ణదేవరాయల గురించి, విజయనగర సామ్రాజ్య స్థాపన గురించి, ఆయన పాలన గురించి తెలుగు ప్రజలకి ఉన్న ఆసక్తి తెలిసిందే. అంతకుమంచి తెలుగు భాషపై రాయల ఆసక్తి, ఆయన రచనలు, అలాగే సంగీత, సాహిత్యాది కళలపై కృషి గురించి మరింత లోతుగా ఈ పుస్తకంలో తెలుసుకోవచ్చు. ఆనాటి సామాజిక, సాంస్క ృతిక విషయాలపై పాఠకుల అవగాహనను పెంపొందిస్తుంది ఈ రచన.

యస్‌.డి.వి. అజీజ్‌
వెల: 
రూ 200
పేజీలు: 
226
ప్రతులకు: 
9133144138