విముక్త కథా సంపుటి

     సామాజిక, వాస్తవిక దృష్టితో రాసిన కథలు. మనచుట్టూ నిరంతరం జరిగే సంఘటనల సమాహారమే ఈ కథలు. యాంత్రికమైపోతున్న మనిషి ఈ కథలు చదివితే వాస్తవ జీవితంలో జీవించడానికి ఉపయోగ పడతాయనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. మారిన పరిస్థితులు, మారవలసిన పరిస్థితులు గురించి చక్కగా తెలియజేస్తాయి భాస్కర బాల భారతి కథలు.

-  డాక్టర్‌ ఎ.ఎ. నాగేంద్ర

భాస్కర బాల భారతి
వెల: 
రూ 100
పేజీలు: 
120
ప్రతులకు: 
9491353544