బ్లాక్‌ వాయిస్‌ కవిత్వం

కుల సమాజంలో పెత్తందారీ కులాల వారు దళితులపై సాగించే రకరకాల హింస, పీడన, వివక్ష తాలూకు వివిధ రూపాలు. వారి శ్రమ నిత్యం దోపిడీకి గురవ్వడం, దళిత స్త్రీలపై పెత్తందారీ కులాల వారు సాగించే లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు మొదలైన అంశాలపైన కొత్త గొంతుతో సోని కవిత్వం వినిపస్తుంది.

- ప్రొ|| చల్లపల్లి స్వరూపరాణి

తంగిరాల సోని
వెల: 
రూ 100
పేజీలు: 
90
ప్రతులకు: 
9676609234