త్రిపురనేని మధుసూదనరావు సాహిత్య సర్వస్వం - 1

టీఎంఎస్‌ మార్క్సిస్టు సాహిత్య విమర్శను భూ మార్గం పట్టించాడు. పాశ్చాత్య మార్క్సిస్టు భావన మీద నిర్మాణమైన తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శను టీఎంఎస్‌ ప్రాదేశికం చేసాడు. ఆ మాటకొస్తే తెలుగు సాహిత్య విమర్శకు కొత్తచూపు నిచ్చాడు. సంప్రదాయ చట్రంలో మునిగిపోయిన విమర్శకు, ప్రజాస్వామిక, ప్రగతిశీల, విప్లవ దృక్పథాలను అద్దాడు. 

- చింతకింది కాశీం

సంపాదకులు: సి.యస్‌.ఆర్‌. ప్రసాద్‌ వి. చెంచయ్య
వెల: 
రూ 300
పేజీలు: 
438
ప్రతులకు: 
9989189250