విప్లవ కథా రచన కొత్త ప్రపంచపు నిర్మాణ కళ

తెలుగు కథ శిఖర సదృశమైన ఆయన కథల్లాగే, ఆయన విమర్శ కూడా చాలా చాలా గంభీరంగా, తాత్వికంగా ఉంటుంది. విప్లవ కథ నడిచి వచ్చిన దారిని, దాని వైవిధ్యభరితమైన విస్తృతిని ఉద్యమ సంబంధంలో రాజయ్య వివరిస్తారు. విప్లవ కథ సౌందర్యాన్ని, సామాజికతను వివరించడానికే ఈ ప్రయత్నమంతా. విప్లవకథ మానవ ఆచరణలోని మార్పు క్రమాల్లోని సౌందర్యాన్ని చిత్రిస్తే, ఆ సౌందర్యాన్ని విప్లవ విమర్శ మరింత సౌందర్యభరితం చేస్తోంది.

-  పాణి

అల్లం రాజయ్య
వెల: 
రూ 35
పేజీలు: 
48
ప్రతులకు: 
9989189250