నిశీధిలో నక్షత్రం కథలు

కథల్లో సరళమైన నిత్య వ్యవహారంలో ఉండే భాష కథల్ని అలవోకగా నడిపించింది. అదే కథను ఆపకుండా చదివిస్తోంది. చురుకైన సంభాషణలు కథలకి మరింత పఠనాసక్తిని పట్టుకొచ్చాయి. కథలన్నీ మొదలు పెడితే వెంట వెంటనే చదివెయ్యవచ్చు.

- వాడ్రేవు  వీరలక్ష్మీదేవి

 

మీనాక్షి శ్రీనివాస్‌
వెల: 
రూ 125
పేజీలు: 
270
ప్రతులకు: 
9492837332