నాన్న కావాలి దీర్ఘ కవిత'ఒక్క ఊపులో చదివించే శైలి, నిర్మాణం, నడక ఈ దీర్ఘకవితకు పరిపూర్ణతనిచ్చాయి. భాషలో, భావంలో స్పష్టత, రమ్యత దీనిని రసమయ కావ్యంగా రూపుదిద్దాయి. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సుమిత్రాదేవి ఇదివరలో 'నైవేద్యం' అనే కవితా సంపుటి తీసుకొచ్చారు. ఇప్పుడు మీ ముందున్న ఈ దీర్ఘకవిత ఆమె కవితాశక్తిని, సానుకూల దృక్పథాన్ని, సంయమనదృష్టిని తెలియజేస్తాయి.
గుడిపాటి
 

ఎస్‌. సుమిత్రా దేవి
వెల: 
రూ 50
పేజీలు: 
48
ప్రతులకు: 
7207550867