కాహళిక పద్య ఖండికల సంపుటి


అన్ని వర్ణాలు, కులాలు, జనార్థనుని అవయవాలని వేదాలు ఘోషించినా కవులు చాటి చెప్పినా మన సమాజం మారటం లేదు. నాటి నుండి నేటి వరకు రాజకీయ శక్తులు మారనివ్వటం లేదు. ఏమైనా సమాజానికి హితముపదేశించటం కవి ధర్మం కాబట్టి, గంగాధర్‌ గారు తమ ఆవేదనను, ఉపదేశాన్ని ఈ ఖండికలో వివరించారు. మొత్తం మీద ఇది కరుణ రసాత్మకమైన కావ్యం.

 పింగళి వేంకట కృష్ణారావు
 

విశ్వశ్రీ డా|| వూసల రజనీ గంగాధర్‌
వెల: 
రూ 120
పేజీలు: 
132
ప్రతులకు: 
9290680605