మూలవాసి ప్రగతిశీల ముస్లిం కవిత్వం

కవిత్వం ఎవరి పక్షం వహించాలో, కవిత్వ పరమార్థం ఏమిటో తెలిసిన కవిగా రసూల్‌ఖాన్‌ ఈ 'మూలవాసి' కవిత్వంలో మరింత స్పష్టం అయ్యాడు. అలంకారాలు, ఇమేజరీలు, సింబల్స్‌ కోసం పాకులాడని కవిత్వ వ్యక్తిత్వం వల్ల సీరియస్‌ విమర్శకులు పట్టించు కోకపోవచ్చు కానీ, ఖచ్చితంగా ఈ కవిత్వం నిర్దేశిత వర్గాలను చేరుతుందనటంలో అతిశయోక్తి లేదు.

- డా|| నూకతోటి రవికుమార్‌

 

రసూల్‌ఖాన్‌
వెల: 
రూ 50
పేజీలు: 
88