ఆమె మ్యూజింగ్స్‌

నరేష్‌లోని ప్రత్యేకత యేమిటంటే, తన ప్రపంచాన్నే ఆవిష్కరిస్తాడు. తన పరిధిలోనే తిరుగుతాడు భూమిలాగే. దానిలోనే సత్యం, శివం, సుందరం. అణువులోనే బ్రహ్మాండాన్ని చూపుతాడు. అంతా వ్యక్తిగతం, అదే విశాల విశ్వం. కూపస్థ మండూకం కాదు, కూపస్థ విశ్వం.

- రాణి శివశంకర శర్మ

 

నరేష్‌ నున్నా
వెల: 
రూ 120
పేజీలు: 
158
ప్రతులకు: 
9849009776