గెలిచి నిలిచిన గళం

తెలంగాణ వచ్చేవరకు తెలంగాణ వాదుల మానసిక స్థితి ఎటువంటిదో? వాళ్ల ఆవేశం, ఆక్రోశం ఎటువంటిదో? నిరాశా, నిస్పృలు వాళ్లనెట్ల చిందర వందర చేసినయో? ఈ ప్రశ్నలకు మాటల్లో జవాబు చెప్పడం అంత సులభం కాకపోయినా ఉద్యమ సందర్భంలో కొంతమంది తెలంగాణ కవులు తెలంగాణ హృదయ గాయాన్ని అద్భుత కవిత్వంగా మలిచినరు.

- బండి చంద్రశేఖర్‌

 

బండి చంద్రశేఖర్‌
వెల: 
రూ 80
పేజీలు: 
95
ప్రతులకు: 
9440087930