అగ్నిశ్వాస

కాలం వెనుక దాగున్న/ రహస్యాన్ని ఎవరు/ విప్పి చెప్పగలరు?/ ప్రజల నాడిని/ నొక్కి పెడుతున్న/ పాలకులకు/ బడికంటే ఈ రోజు/ గుడి మాత్రమే నడవడి సూత్రం!/ ఆశల అడియాసల/ఎండమావుల్లో/ దుక్కిదున్నేవాడు మన్ను తింటున్నాడు./ దేవరహస్యమైపోయిన కాలం/ భక్తి వ్యాపారుల చేతుల్లో ఒక సరుకు!

    - నిఖిలేశ్వర్‌
 

నిఖిలేశ్వర్‌
వెల: 
రూ 50
పేజీలు: 
80
ప్రతులకు: 
9177881201