చినుకు దీవి కవిత్వం


వర్తమానమే రంగస్థలమై/ చరిత్ర నర్తనకు దృశ్యమవుతుందిౖ/ కాల కాలాల పాత్రలు / వెలసిన రంగులతోనో / పులుముకున్న వన్నెలతోనో / కొత్త హంగులే ప్రదర్శిస్తాయి. / దృశ్యంలో ప్రగతి పండుతుందో / సంప్రదాయమే జీవిస్తుందో / అవగతమయ్యే లోపు / ముగిసిన నాటకమై తెరపడుతుంది.

- వెంకటకృష్ణ
 

వెంకటకృష్ణ
వెల: 
రూ 100
పేజీలు: 
133
ప్రతులకు: 
8985034894