ముసి బాస (దీర్ఘ కవిత)

రత్నాకర్‌ గానం చేసిన శేషయ్య వాస్తవంలో అలాటి ఒక చైతన్య సంకేతం. పోరాట కేతనం. అందుకే రత్నాకర్‌ కవితకు అనేకానేక అభినందనలు. నేల విడిచి సాము చేసే కవి కుమారులకూ ఆశయం వున్నా అల్లిక తెలియని నవ కవులకూ ఇది ఒక మార్గదర్శిని. గతంలో వీరుల గురించిన బుర్ర కథలూ, నృత్య రూపకాలూ వున్నాయి గాని ఇందులో వున్నది వాటన్నిటిని ఇముడ్చుకున్న విలక్షణ శైలి.

- తెలకపల్లి రవి

 

డా|| జి.వి. రత్నాకర్‌
వెల: 
రూ 60
పేజీలు: 
100
ప్రతులకు: 
9849303175