తియ్యని చదువు పిల్లల కథలు


'నా దారి ఇలా మొదలైంది' అని చెప్పడం కోసమైనా ఈ పుస్తకం వేయాలనిపించింది. మొత్తం 42 కథలుంటే వీటిల్లోంచి 22 కథలను ఎంపిక చేసి ఇదిగో ఈ పుస్తకం తెచ్చాను. ఏవో ఒకటీ రెండు కథలు తప్ప మిగతావన్నీ నేను పద్దెనిమిదేళ్ల వయస్సులో రాసినవే. ఈ విషయం ఒక్కటీ గుర్తుంచుకుంటే చాలు.. ఈ కథలు అందరికీ నచ్చుతాయి.

- వేంపల్లె షరీఫ్‌


 

వేంపల్లె షరీఫ్‌
వెల: 
రూ 120
పేజీలు: 
64
ప్రతులకు: 
9603429366