దేవుడు చనిపోయిన టీ టేబుల్‌ (కవిత్వం)

  ఈ కవిది  ఒక అసాధారణమైన మార్గం. ఈ వరకే తెలుగు సాహిత్యంలో వచ్చిన 'మో' లాంటి అనేకమంది కవులకంటే కూడా విభిన్న కవిత్వం. ఈ కవి ఇంకా రాస్తూనే ఉండాలి. రాస్తూ రాస్తూ అతని దుఃఖపు రవ్వల జడిలోని కాంతితో సమాజాన్ని తడుపుతూనే ఉండాలి.- డా|| కాంచనపల్లి

- బి.ఎస్‌.ఎం.కుమార్‌
వెల: 
రూ 100
పేజీలు: 
170
ప్రతులకు: 
975085143