బౌద్ధ జాతక కథలు

ఇవి ఆకాశవాణిలో నాటికలుగా ప్రసారం అయిన బౌద్ధ జాతక కథలు. ఈ సంపుటిలోని 13 కథలను రచయిత ఎస్‌జి అజీజ్‌ గారు రేడియో కు అనుగుణంగా చాలా చక్కగా నాటకీకరించారు. వీటిని ఆకాశవాణి కర్నూలు కేంద్రం నుంచి ప్రసారం చేశాము. శ్రోతలు దీన్ని స్వాగతిం చారు. ప్రేమతో తమ సంతోషాన్ని, హర్షాన్ని, ఉత్తరాల ద్వారా, ఫోన్ల ద్వారా వ్యక్తపరిచారు. నాటి కథలు నేటికీ ప్రామాణికమని చెప్పటంలో ఎలాంటి సందేహామూ లేదు.
- రొక్కం కామేశ్వరరావు, సంచాలకులు, ఆకాశవాణి

యస్‌.డి.వి.అజీజ్‌
వెల: 
రూ 200
పేజీలు: 
184
ప్రతులకు: 
91331 44138