పూల చాదర్‌ కథలు

ఈ కథలు అనాయాసంగా చదివిస్తాయి. మన చుట్టూ ఉండేవారి బతుకు తీరుతెన్నుల్ని తెలియజేస్తాయి. మానవ స్వభావాన్ని ఆకళింపు చేసుకోవడానికి తోడ్పడతాయి. మహిళల పట్ల సంస్కారంతో ఆలోచించే రీతిని ప్రోదిచేస్తాయి. పరిస్థితుల ప్రాబల్యానికి లోనయ్యి వెతల పాలయ్యే వారిని సహృదయతతో అర్థం చేసుకోవలిసిన అవసరాన్ని గుర్తు చేస్తాయి.

- గుడిపాటి

అమ్జద్‌
వెల: 
రూ 100
పేజీలు: 
140
ప్రతులకు: 
9849787284