భారత తొలి తెలుగు ప్రధాని కాకతీయ యుగంధర్‌

సుమారు నలభై ఐదు ఏళ్ళు ఢిల్లీ సుల్తాన్‌ల దగ్గర వివిధ హౌదాలను అనుభవించి ఎన్నో చారిత్రక కట్టడాలకు మార్గదర్శకులయ్యారు. ఢిల్లీ సుల్తాన్‌ కాలంనాటి పారశీక, అరబిక్‌ మూలగ్రంథాల ఆంగ్ల అనువాదం ఆధారంగా రాసిన ఈ గ్రంథం యుగంధర్‌పై తొలి ప్రామాణిక గ్రంథం.


- స్టీఫెన్‌ డేవిడ్‌ కురగంటి

స్టీఫెన్‌ డేవిడ్‌ కురగంటి
వెల: 
రూ 100
పేజీలు: 
128
ప్రతులకు: 
9490880938