దుఃఖపోగుల నేత డాక్టర్‌ రాధేయ కవితా పురస్కారం దశాబ్ది సంచిక

ఈ సంకలనంలో 2010 - 19 మధ్య 10 ఏళ్ళలో పురస్కారాలు, బహుమతులు పొందిన 24 కవితలున్నాయి. ఈ కవితలన్నీ గట్టి గింజలే. 21వ శతాబ్ది రెండవ దశాబ్దపు భారతీయ సామాజిక వాస్తవికతకు ఈ కవితలు అద్దం పడుతున్నాయి. ఒక్కమాటలో ఈ కవితలన్నీ భారతీయ జీవిత పరాయీకరణకు కళాత్మక ప్రతిఫలనాలు.


- ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

డాక్టర్‌ రాధేయ
వెల: 
రూ 30
పేజీలు: 
70
ప్రతులకు: 
9492638547