యానాం కవితలు

శిఖామణి నిక్కమైన కవి కనుక అలా రికార్డు చేసిన చరిత్రాత్మక కవితలలో కవిత్వాంశ కూడా అద్వితీయమే. అందుకనే బాప్ప కవితనో, యానాం సరస్వతి కవితనో, పూలకుర్రాడు కవితనో ఉత్త వైయక్తిక వ్యక్తీకరణలుగా కొట్టిపారేయలేం. ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒకచోట ఈ కవితలతో కనెక్ట్‌ అవుతారు. వాటిని సార్వజనీన వాక్యాలుగా హృదయగతం చేసుకొంటారు.
- బొల్లోజు బాబా

శిఖామణి
వెల: 
రూ 150
పేజీలు: 
208
ప్రతులకు: 
9848202526