నేను నమ్మిన దారిలో... స్వీయ జీవన రేఖలు

ఒక సామాన్య వ్యక్తి నిజాయితీతో, నిబద్ధతతో తను నమ్మిన సత్యాన్ని ఆచరిస్తూ జీవితంలో ఎంత
ఉన్నతంగా ఎదగవచ్చో అనేదానికి మార్ని రామకృష్ణారావు గారి జీవితం ఒక గొప్ప ఉదాహరణ. ఆయన జీవితం నుండి ఈ తరం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. నిరాడంబరమైన ఆదర్శ జీవనశైలికి ఈ స్వీయ జీవిత చరిత్ర నిలువెత్తు సాక్ష్యం. ఈ పుస్తకం తప్పనిసరిగా అందరూ చదవాలి.
- వొరప్రసాద్‌

మార్ని రామకృష్ణారావు
వెల: 
రూ 100
పేజీలు: 
184
ప్రతులకు: 
9949079040