స్త్రీవాద పత్రిక భూమిక

ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి 2019 జూన్‌ 28న కన్నుమూశారు. భూమిక మాసపత్రిక సెప్టెంబర్‌-అక్టోబర్‌ 2019 సంచికను 'అబ్బూరి ఛాయాదేవి ప్రత్యేక సంచిక' గా వెలువరించింది. అబ్బూరి ఛాయాదేవి జీవితం, సాహిత్యకృషిపై ప్రసిద్ధులైన వారి వ్యాసాల సమాహారం ఈ సంచిక. లోతైన విశ్లేషణలు, ఆత్మీయ స్పందనలతో సంచిక దాచుకోదగ్గది.

అబ్బూరి ఛాయాదేవి ప్రత్యేక సంచిక
వెల: 
రూ 15
పేజీలు: 
74
ప్రతులకు: 
040-27660173