విరాళి కవిత్వం

సూర్యుడి మొహమే/ చూడని నేను../ నీ మొహమెలా చూస్తాను?!/ సూర్యుడు లేవకముందే.../ నేను ఇల్లొదిలి వెళ్తాను/ నేను పనిచేసే చోట.../ సూర్యచంద్రులతో పనిలేదు!/ పగలే దీపాలు.../ వెలుగుతూ వుంటాయి! / సూర్యుడు వెళ్లింతర్వాత / నేను ఇంటికి చేరుకుంటాను/ పున్నమి జాబిలే../అందంగా వుంటుందని/ తెలియని నాకు / నువ్వందంగా వున్నావని / ఎలా తెలుస్తుంది?
- జన్ను లక్ష్మి

జన్ను లక్ష్మి
వెల: 
రూ 150
పేజీలు: 
200
ప్రతులకు: 
9494480753