కొత్త క్యాలెండర్‌ కవిత్వం

కవి అనేవాడు చేయాల్సిందల్లా ఒక్కటే/

కవిగా కరిగిపోయి కరిగిపోయి/

కవితగా ప్రపంచం లోకి ప్రవహించటమే/ జనంలోకి ఇంకిపోయి ఇంకిపోయి/ మనుషులలో మానవత మొక్కగా మొలకెత్తటమే/ మనుసులలో పరిమళాలు చక్కగా ప్రసరించటమే

- డా|| రావి రంగారావు

డా|| రావి రంగారావు
వెల: 
రూ 100
పేజీలు: 
112
ప్రతులకు: 
9247581825