పలువ్యాధుల నివారణకు పంచపత్ర పానీయం నేను - నా యోగ (సులభమైన ఆసనాలు)

యోగాసనాల్లో కఠినమైనవి కొన్ని, సరళమైనవి కొన్ని - అబ్బో! ఇవి మనకు అసాధ్యం, మనవల్ల కాదు అన్నవి కొన్ని ఉంటాయి. మన శరీర ఆకృతి, మనకు దొరికే సమయాన్ని బట్టి 'ఒక గంటసేపు యోగా' చేస్తే చాలు. అందుకు అతి ముఖ్యమైనవి, అందరికీ సులభమైనవీ కొన్ని ఆసనాల గురించి, వాటి సూక్ష్మములను గురించి తెలియజేయడానికే నా యీ చిన్న ప్రయత్నం.

- కూతురు రాంరెడ్డి

కూతురు రాంరెడ్డి
వెల: 
రూ 80
పేజీలు: 
112
ప్రతులకు: 
9000415353