చలపాక ప్రకాష్‌ కవిత్వ తత్వం మూడోకన్ను - కావ్యదర్శనం

ఇతని కవిత్వంలో హంగులు, ఆర్భాటాలు కనిపించవు. పాండిత్య ప్రకర్షను ప్రదర్శించాలనే ఉబలాటం ఉండదు. భాషాడంబరాలకు పోయి పాఠకుడిని బెదరగొట్టడం అస్సలు కనబడదు. ఇతని కవిత్వంలో మానవుని జీవిత పరివేదన ఉంది. అంతేకాదు, కవితావేశంతోపాటు దానిని సహృదయునికి సంక్రమింప జేయాలన్న తపన ఉంది.

- పోతగాని సత్యనారాయణ

 

పోతగాని సత్యనారాయణ
వెల: 
రూ 30
పేజీలు: 
80
ప్రతులకు: 
9441083763