స్వేచ్ఛ కథల సంపుటి

చారిత్రక నవలలైన పాలెగాడు, తెరిణెకంటి ముట్టడి, బుడ్డా వెంగళరెడ్డి, గులాం రసూల్‌ఖాన్‌ తదితర నవలలు, చారిత్రక రచనలతో ప్రత్యేక గుర్తింపు పొందిన రచయిత యస్‌.డి.వి. అజీజ్‌. గతంలో 'మనిషి, 'తడి' కథల సంపుటి వెలువరించిన అజీజ్‌ ఇటీవలి తాజా కథల సంపుటి 'స్వేచ్ఛ'. వర్తమాన సామాజిక పరిస్థితులు, మానవ సంబంధాలను వాస్తవిక దృష్టితో చిత్రించిన పదిహేను కథల సమాహారం ఈ కథల సంపుటి

యస్‌.డి.వి. అజీజ్‌
వెల: 
రూ 100
పేజీలు: 
107
ప్రతులకు: 
9133144138