తన్మయధార కవిత్వం

ఉండవల్లి సుజాత విశాఖ సాహిత్య సభల్లో ఒక సందడి. తనకు సాహిత్యం అంటే ఇష్టం. కవిత్వం రాయాలనే అభిలాష. రాసే ఎందరిలోనో మిన్నగా నిలవాలీ అంటే, ఉత్సాహంతో పాటు అధ్యయనం, శ్రద్ధా కూడా ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉండాలి. వీటన్నిటికీ తొలిదశ సాధకురాలు సుజాత. ఈ చిన్న పుస్తకంలో, తను మనకి అందిస్తున్న భావ వల్లరి, ఆమె వలనే అల్లరి చేస్తున్నాయి. - రామతీర్థ, జగద్ధాత్రి

ఉండవిల్లి సుజాతామూర్తి
వెల: 
రూ 50
పేజీలు: 
44
ప్రతులకు: 
7416605529