లయతప్పిన గుండె కథల సంపుటి

పాలెగాడు, తెరిణెకంటి ముట్టడి, బుడ్డా వెంగళరెడ్డి, గులాం రసూల్‌ఖాన్‌ వంటి చారిత్రక నవలలు రాసిన రచయిత యస్‌.డి.వి. అజీజ్‌. లయతప్పిన గుండె కథల సంపుటి వెలువరించారు. పదిహేను కథల సమాహారం ఈ పుస్తకం. సరళమైన పాపులర్‌ శైలిలో నడిచే కథలు పాఠకుడిని ఆసక్తికరంగా చదివిస్తాయి. వాస్తవిక జీవిత అవగాహన కథలన్నింటా విస్తరించుకుని కనపడుతుంది.

యస్‌.డి.వి. అజీజ్‌
వెల: 
రూ 100
పేజీలు: 
108
ప్రతులకు: 
9133144138