ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు

ఇవి మన కథలు. మన సంబంధాల కథలు. మానవ సంబంధాల కథలు. మానవ సంబంధాలు ఎంత దుస్థితిలో ఉన్నాయో చెప్పడం ద్వారా ఉదాత్త మానవ సంబంధాల వైపు మన ఆలోచనలను ప్రేరేపించగల కథలు. మానవ సంబంధాలలో, అనుభూతులలో, ఉద్వేగాలలో మనం కొనసాగించవలసిన, బలోపేతం చేసుకోవలసిన విలువల గురించి రేఖామాత్రంగా, ఉదాహరణప్రాయంగా, సూచనప్రాయంగా చెప్పిన కథలు.

-  ఎన్‌. వేణుగోపాల్‌

పలమనేరు బాలాజీ కథలు
వెల: 
రూ 100
పేజీలు: 
158
ప్రతులకు: 
9440995010