విధి కథలు

ఎలా వుండేది! ఎలా వుంటున్నాం. ఎలా వుండాలో అద్దమోలె చూపించి ఆలోచింపజేసే చక్కని సామర్థ్యం కథకు వుంది. అది పొట్టి పొడవు ఏ కథైనా కావచ్చు! ఏ అంశమైనా సరే! కథ రాసుడు కాలయాపన! విధితో కూడుకున్న పని. అనుభూతి, ఆలోచన, ఆరాటం, పోరాటం, ఆవేశం, స్పందన విధిగా విలువలతో రాసిన వివిధ కథల వల్ల కలకాలం కలుగుతూనే వుంటుంది.

- పెరుక రాజు

పెరుక రాజు
వెల: 
రూ 80
పేజీలు: 
94
ప్రతులకు: 
09849618364