సామ్రాజ్యవాదులకూ, దోపిడీవర్గాల ఏజంట్లకూ, పచ్చి అవినీతిపరులకూ నరహంతక రాజకీయులకు కూడా గాంధీ బొమ్మ ఆత్మరక్షణ కవచంగా ఉపయోగపడుతోంది. రాజకీయ విలవలు కుప్పకూలిపోయిన నేటి పరిస్థితులకు గాంధీవాదాన్ని ప్రత్యామ్నాయ ఆదర్శంగా ప్రదర్శనకు నిలిపేవారికి జవాబుగా ఈ పుస్తకం కొంతయినా తొడ్పడవచ్చు.- జనసాహితి
జనసాహితి
వెల:
రూ 120
పేజీలు:
311
ప్రతులకు:
08592-232404, 9440591520